హైదరాబాద్: 28°C
వార్తలు

ఎర్రవల్లిలో అండర్‌పాస్ నిర్మించాలని వినతి

GDWL: ఎర్రవల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై అండర్‌పాస్ నిర్మించాలని గ్రామ సర్పంచ్ భర్త కృష్ణసాగర్, ఉపసర్పంచ్ మద్దిలేట్టి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడికి వినతిపత్రం అందజేశారు. రహదారికి ఇరువైపుల ఇళ్లు ఉండటంతో గుడి, పాఠశాల, శ్మశానం, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.