ADB: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లాధ్యక్షుడు జోగు రామన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జోగు రామన్న నాయకత్వంలోనే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని నాయకులు పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: 'ఘనంగా మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన వేడుకలు'


