రాజస్థాన్ జోధ్‌పూర్ విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.480 కోట్ల వ్యయంతో ఈ టెర్మినల్ నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి రామ్మోహన్ మాట్లాడుతూ.. ఉడాన్ 2.O పథకంలో భాగంగా 200 కొత్త హెలిపోర్టులను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే వయబుల్ గ్యాప్ ఫండ్ కోసం రూ.10,043 కోట్లు, విమానాశ్రయాల నిర్వహణ కోసం రూ.2,577 కేటాయించినట్లు చెప్పారు.
వార్తలు
జోధ్‌పూర్ విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభం


