E.G: నల్లజర్లలో జడ శ్రవణ్, ప్రశ్న రావణ్‌లను అరెస్టు చేయాలని జనసేన నియోజకవర్గ నాయకురాలు దిరిసిన ఫాతిమా రాణి ఏసుప్రభు సిలువతో శనివారం పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జడ శ్రావణ్‌ను ప్రశ్న రావన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వార్తలు
VIDEO: 'జడ శ్రావణ్, రావణ్‌లను అరెస్టు చేయాలి'


