హైదరాబాద్: 28°C
వార్తలు

నల్లపాలెంలో పాసు పుస్తకాల పంపిణీ

TPT: రేణిగుంటలోని నల్లపాలెంలో శనివారం పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొజ్జల బృందం హాజరై అర్హులైన రైతులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. భూ రికార్డులను పారదర్శకంగా నిర్వహిస్తూ రైతుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.