హైదరాబాద్: 28°C
వార్తలు

టీఎంసీ, శివసేన వివాదంపై స్పీకర్ కీలక నిర్ణయం?

శివసేన(యూబీటీ), టీఎంసీ ఎంపీల వివాదంపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల లోపు స్పీకర్ ఓం బిర్లా ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు తమ పార్టీని NCPIలో, శివసేన యూబీటీని షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం చేయాలని స్పీకర్‌ను కోరారు. ఈ అంశంపై నిబంధనల ప్రకారం అర్హతలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని లోక్‌సభ ఉన్నతాధికారులు తెలిపారు.