ATP: ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఐదు మండలాల నుంచి ఎంపికైన 19 మంది అంగన్‌వాడీ ఆయాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ప్రభుత్వం సరఫరా చేసిన కుక్కర్ లను పంపిణీ చేశారు. చిన్నారులు, గర్భిణులకు నాణ్యమైన సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
అంగన్‌వాడీలకు నియామక పత్రాల పంపిణీ


