హైదరాబాద్: 28°C
వార్తలు

CM సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ 6వ వార్డుకు చెందిన గంగూబాయికి రూ. 60,000, గంగామణికి రూ. 8,500 ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను శనివారం కౌన్సిలర్ మమత గంగాధర్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.