RR: అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా మీర్పేట్ హెచ్‌బీ కాలనీలోని ఆయన విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
అల్లూరి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి


