తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలకంగా మారిన మాజీమంత్రి సెంథిల్ బాలాజీ కోసం తనిఖీలు ముమ్మరం చేశారు. మాజీ మంత్రి కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సెంథిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ రేపటికి వాయిదా పడింది.
వార్తలు
ప్రలోభాల కేసు.. మాజీమంత్రి కోసం గాలింపు


