NZB: రాష్ట్ర 'అత్య పత్య' అసోసియేషన్ ఆదేశాల మేరకు జిల్లా 'అత్య పత్య' అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ అండర్ 14 బాల బాలికల ఎంపికలు ఈ నెల 6 జిల్లా కలెక్టర్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు వినోద్ రెడ్డి, సంజీవ్ తెలిపారు. ఈ ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 10 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు.
వార్తలు
రేపు సబ్ జూనియర్ 'అత్య పత్య' జట్ల ఎంపిక


