వనపర్తి ఫైర్ స్టేషన్‌లో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి SFO లక్ష్మీకాంతరెడ్డి సిబ్బంది వినతి పత్రం సమర్పించారు. 1992లో నిర్మించిన భవనం వర్షాలకు కురుస్తోందని, రెన్యువేషన్ చేయాలని కోరారు. బాత్రూములు బీటలు పడి, వాటర్ సంపు కారుతోందని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని ఏఈని ఆదేశించారు. LF గౌస్ పాషా పాల్గొన్నారు.
వార్తలు
ఫైర్ స్టేషన్ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి


