WGL: నగరంలో ఫెర్టిలిటీ, IVF కేంద్రాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా సేవలు అందిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిమిత అనుమతులతో చికిత్సలు నిర్వహించడం, దంపతుల నుంచి అధిక పీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
IVF కేంద్రాలపై తనిఖీలు చేపట్టాలని విజ్ఞప్తి..!


