హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: టోల్‌గేట్ సిబ్బందిపై దాడి

CTR: పలమనేరులో టోల్‌గేట్ సిబ్బందిపై పలువురు టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. కృష్ణాపురం వద్ద తమ వాహనాన్ని టోల్ గేట్ నుంచి త్వరగా పంపలేదన్న కారణంతో, అక్కడ విధులు నిర్వహిస్తున్న యువకుడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. టోల్ గేట్ సిబ్బందిపై జరిగిన ఈ దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.