హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వ్యవసాయ కళాశాలలో సాంస్కృతిక సందడి

NDL: మహానంది ఫారంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన హాస్టల్, కళాశాల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంఘిక నాటకాలు, క్లాసికల్ నృత్యాలు, సినీ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ విద్యార్థులు ప్రేక్షకులను అలరించారు. విద్యార్థుల కేరింతలు, సందడితో కళాశాల ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది.