హైదరాబాద్: 28°C
వార్తలు

అవన్నీ ఫేక్‌ వార్తలే: ఇజ్రాయెల్‌

ఇరాన్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధులను చంపడానికి తాము ప్రణాళికలు వేశామంటూ వచ్చిన వార్తలను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ఇజ్రాయెల్ హత్యాయత్నాలకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందిందని.. ఈ దాడుల గురించి ఇరాన్‌ను అప్రమత్తం చేయాలని గల్ఫ్ దేశాలను అమెరికా కోరినట్లు వార్తలు వచ్చాయి.