హైదరాబాద్: 28°C
వార్తలు

భర్తను చంపి, బాత్‌రూమ్‌లో పాతిపెట్టింది

యూపీ ఆగ్రాలో దారుణం జరిగింది. భర్తను హత్య చేసి బాత్ రూమ్ టైల్స్ కింద భార్య పాతిపెట్టింది. తర్వాత భర్త కనిపించటం లేదని అందరిని నమ్మించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను విచారించారు. దీంతో భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. 45 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.