పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా అమరీందర్ రాజాను అధిష్టానం కొనసాగించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయం పంజాబ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదంటూ మాజీ సీఎం చరణ్ సింగ్ వ్యాఖ్యానించారు. మరో ఎంపీ సుఖ్‌జిందర్ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఎన్నికల ముందు ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను కలవెరపెడుతున్నాయి.
వార్తలు
పంజాబ్ కాంగ్రెస్‌లో ముదురుతోన్న అంతర్గత సంక్షోభం


