KRNL: జాతీయ పురస్కారాలు-2026 కోసం విభిన్న ప్రతిభావంతుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా ఓ ప్రకటనలో తెలిపారు. పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దివ్యాంగ అభ్యర్థులు awards.gov.in ద్వారా ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
విభిన్న ప్రతిభావంతులకు ముఖ్య గమనిక..!


