హైదరాబాద్: 28°C
వార్తలు

భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

KMM: జిల్లా కలెక్టర్ దివాకర కల్లూరులో రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. భూసేకరణ, రీ-సర్వే ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూ, పారదర్శక సేవలు అందించాలన్నారు. యంగ్ ఇండియా స్కూల్ రోడ్డు సర్వే పూర్తి చేసి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.