తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చివేత కుట్రలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుట్ర కోసం ఏకంగా రూ.180 కోట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ దీనికి సంబంధించిన వ్యూహరచ చేసిందని సమాచారం. స్థానిక గిండిలోని ఒక హోటల్‌లో ఇందుకు సంబంధించిన ప్రణాళికను రచించినట్లు ఇటీవల అరెస్ట్ అయిన నిందితులు తెలిపినట్లు స్థానిక మీడియా తెలిపింది.
వార్తలు
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ.180 కోట్ల స్కెచ్!


