HYD: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన OJAS 2K26 ఫ్లాష్ మాబ్‌లో విద్యార్థినులు ఉత్సాహభరిత నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. కొత్త కొత్త స్టెప్పులు, ఉత్సాహపూరిత ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. వందలాది మంది విద్యార్థులు కార్యక్రమాన్ని వీక్షించగా, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: ఓయూలో OJAS ఫ్లాష్ మాబ్.. దుమ్ము దులిపిన అమ్మాయిలు


