హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ బడుల్లో నిబంధనల ఉల్లంఘన

HYD: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ 5 నిమిషాల పాటు యోగ, ధ్యానం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినా, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని పలు పాఠశాలల్లో అమలు కావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పల్ ప్రభుత్వ పాఠశాలతో పాటు మరికొన్ని బడుల్లో విద్యార్థులతో యోగ, ధ్యానం నిర్వహించడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.