MDCL: ఉప్పల్ పరిధి సెవెన్ హిల్స్ కాలనీలో భారీ తేనెపట్లు ఏర్పడటంతో తేనెటీగల సంచారం పెరిగి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, పిల్లలు ఆడుకోవాలన్నా భయపడుతున్నామని కాలనీ వాసులు చెబుతున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వెంటనే అగ్నిమాపక శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి తేనెపట్టులను తొలగించాలని కోరుతున్నారు.
వార్తలు
కాలనీలో తేనెటీగల బెడద.. నివాసితుల్లో ఆందోళన


