NDL: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శనివారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో తెలుగువారి వీరత్వాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
వార్తలు
మన్యం వీరుడీకి ఎమ్మెల్యే అఖిలప్రియ నివాళి


