హైదరాబాద్: 28°C
వార్తలు

మొన్న అయోధ్య.. నేడు బద్రీనాథ్

Advertisement

అయోధ్య విరాళాల కేసు ఓ కొలిక్కి రాకముందే బద్రీనాథ్ ధామ్‌లో కూడా కానుకలు, విరాళాలు చోరీపై ఆరోపణలు వస్తున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ వెంటనే విచారణకు ఆదేశించింది. వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే దోషులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విచారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆలయ సభ్యులను కోరింది.

Advertisement

Advertisement