హైదరాబాద్: 28°C
వార్తలు

సంఘ్ పనితీరును విదేశీయులు ప్రశంసిస్తున్నారు: భగవత్

Advertisement

దేశ విదేశాల నుంచి వచ్చే ప్రజలు సంఘ్ పని తీరును పరిశీలించి ప్రశంసిస్తున్నాయని RSS చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ఐదు ఖండాల నుంచి సంఘ్ శిక్షణ, పని తీరును చూస్తున్నారని చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ దేశ యువతకు కూడా ఇలాంటి శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం సంఘ్ ముందు లక్ష్యాలు చాలా పెద్దవని పేర్కొన్నారు.

Advertisement

Advertisement