హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బెల్లంపల్లి దుకాణాల్లో జరుగుతున్న వరుస చిల్లర దొంగతనాలు

MNCL: బెల్లంపల్లి పట్టణంలో పలు దుకాణాల్లో జరుగుతున్న వరుస చిల్లర దొంగతనాలు వ్యాపారస్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వస్తువులు కోనెందుకు వచ్చి కొందరు దుండగులు, యజమానుల దృష్టి మరల్చి వస్తువులను తస్కరిస్తున్నారు. షాపుల్లోని CC కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే గానీ ఈ చోరీలు వెలుగులోకి రావడం లేదు. ఇటీవల జరిగిన ఒక దొంగతనం దృశ్యాలు CC కెమెరాలో రికార్డు అయ్యాయి.