హైదరాబాద్: 28°C
వార్తలు

RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Advertisement

RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలంటే ప్రవర్తన కావాలన్నారు. ఇందుకోసం భారతీయ కుటుంబాలు, ప్రతి వ్యక్తి తమ ప్రవర్తన ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అప్పుడే భారత్ తన విశ్వమానవ ధ్యేయాన్ని విజయవంతంగా నెరవేర్చగలదని వెల్లడించారు. ప్రతి భారతీయ కుటుంబం ఆదర్శంగా జీవించాలని కోరారు.

Advertisement

Advertisement