హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతుకు కొండంత అండ ఎన్డీఏ ప్రభుత్వం'

Advertisement

పల్నాడు ప్రాంతంలో తోటల సాగుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలం బొమ్మరాజు పల్లి గ్రామంలో పామాయిల్ తోటల సాగు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మొక్కలు కొనుగోలు డ్రిప్పు ఇరిగేషన్‌లో సబ్సిడీ ఇస్తుందన్నారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందన్నారు.

Advertisement

Advertisement