బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ చీరాలలో రాత్రి వేళ పర్యటించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వేను పరిశీలించారు. యాదవపాలెం, రజకపేట ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే పనులను తనిఖీ చేసి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వార్తలు
చీరాలలో రాత్రివేళ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు


