బాపట్ల జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్, వేటపాలెం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామం, కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 'శిరోరక్ష - ప్రాణరక్ష' ద్వారా హెల్మెట్ ధారణపై అవగాహన పెంచాలని, గంజాయి అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
వేటపాలెం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement


