తృణమూల్ కాంగ్రెస్‌లో రోజురోజుకు రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. టీఎంసీ రెబల్ నేత రీట్రబత బెనర్జీ బెంగాల్ కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి తాళం వేసి, వాటిని తీసుకెళ్లారు. తమదే నిజమైన టీఎంసీ అని పునరుద్ఘాటించారు. అనంతరం అక్కడ ఉన్న మమతా పోస్టర్లను నాయకులు చించేశారు. టీఎంసీ ఇక తమదేనంటూ పార్టీ కార్యాలయం ముందు పోస్టర్లు అంటించారు.
వార్తలు
హెడ్ క్వార్టర్స్‌ను కోల్పోయిన మమతా బెనర్జీ
Advertisement
Advertisement
Advertisement


