దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పును ఎదుర్కొంటుందని సుప్రీంకోర్టుకు ప్రతిపక్షాలు లేఖ రాశాయి. SIR పేరుతో PM మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా నుంచి ఎన్నికల ప్రజస్వామ్యం తీవ్ర ముప్పును ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశాయి. SIRను ప్రస్తుతం నిలిపివేసి, అసెంబ్లీ ఎన్నికలకు కనీసం ఐదేళ్ల సమయం ఉన్నప్పుడు ప్రారంభించాలని కోరాయి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని అభ్యర్థించాయి.
వార్తలు
సుప్రీంకోర్టుకు ప్రతిపక్షాలు లేఖ
Advertisement
Advertisement
Advertisement


