సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండలంలోని బసినేపల్లిలో నిన్న శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన గ్రామస్థుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. నూతనంగా నిర్మించిన ఆలయంలో 3 రోజులుగా వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కోలాట భజనలు నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పాల్గొన్న భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
వార్తలు
వైభవంగా శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ
Advertisement
Advertisement
Advertisement


