హైదరాబాద్: 28°C
వార్తలు

ఫేస్-5 లిస్ట్ విడుదల

Advertisement

TPT: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల ఐదో విడత లిస్ట్ విడుదలైంది. ఫేస్ 5 జాబితాను https://admission.tirumala.org/ వెబ్ సైట్ ద్వారా చూడొచ్చు. ఈ నెల 6, 7 తేదీల్లో వెరిఫికేషన్ జరగనుంది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.

Advertisement

Advertisement