హైదరాబాద్: 28°C
వార్తలు

రెండు కుటుంబాలు మధ్య ఘర్షణ.. ఆరుగురికి జైలు శిక్ష

Advertisement

E.G: రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లయ్యపేటలో 2020లో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఆరుగురు నిందితులకు న్యాయస్థానం జైలు శిక్షలు విధించింది. కేసు, కౌంటర్ కేసుల్లో నలుగురికి 13 నెలలు, ఇద్దరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 500 చొప్పున జరిమానా పడింది. కేసు దర్యాప్తు చేసిన అప్పటి ఎస్సై వై.వి. రామ్మోహన్, అధికారులను ఎస్పీ అభినందించారు.

Advertisement

Advertisement