హైదరాబాద్: 28°C
వార్తలు

SIRపై ఓటర్లకు ప్రత్యేక సహాయ కేంద్రాలు : RDO

Advertisement

KDP: జమ్మలమడుగు నియోజకవర్గంలో SIR ప్రక్రియపై ఓటర్లకు సహాయం అందించేందుకు నేడు, రేపు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్ ఆర్డీవో శిరీష తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, MPDO కార్యాలయాలతో పాటు ఎర్రగుంట్ల MRO కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఆర్టీపీపీ కలమల్లలో సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు.

Advertisement

Advertisement