TPT: AP నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీసిటీలోని కేలాగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగాల కోసం నేడు తడ ప్రభుత్వ ఐటీఐలో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్ లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన ఫ్రెషర్స్‌తోపాటు రెండేళ్ల టెక్నికల్ అనుభవం ఉన్న అభ్యర్థులు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని అధికారులు తెలిపారు.
వార్తలు
శ్రీసిటీలో నేడు ఇంటర్వ్యూలు
Advertisement
Advertisement
Advertisement


