ADB: యువత స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. మావల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడారు. అత్యవసర సమయంలో రక్తదానంతో ప్రాణాలను కాపాడవచ్చునని పేర్కొన్నారు. ఈ మేరకు రక్తదానం చేసిన 25 మంది యువకులను అభినందించారు. DMHO సాధన, డాక్టర్ దీపిక, AMC ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, తదితరులున్నారు.
వార్తలు
యువత రక్తదానానికి ముందుకు రావాలి: జైసింగ్ రాథోడ్
Advertisement
Advertisement
Advertisement


