హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుపతి అమ్మాయిల ఘనత..!

Advertisement

TPT: కరకంబాడికి చెందిన హాకీ క్రీడాకారిణులు G.నందిని, K.జాహ్నవి తమ అద్భుత ప్రతిభతో ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాకీ అకాడమీకి ఎంపికయ్యారు. కాకినాడలోని అకాడమీలో శిక్షణ కోసం వీరిద్దరూ ఎంపికవడం పట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర స్థాయి అకాడమీకి ఎంపికైన ఈ క్రీడాకారిణులను స్థానికులు, క్రీడాభిమానులు అభినందించారు.

Advertisement

Advertisement