హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Advertisement

VZM: గజపతినగరం సబ్‌స్టేషన్‌ పరిధిలో 11KV చల్లపేట ఫీడర్‌పై చెట్లు కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఇవాళ 8 నుంచి 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు EE బి.రఘు నిన్న తెలిపారు. ఈ మేరకు దావలపేట, బూడిపేట, పట్టువాడ, బగ్గాం, మెంటాడ, మార్రివలస, చిట్టాయివలసలో విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Advertisement

Advertisement