హైదరాబాద్: 28°C
వార్తలు

ముగిసిన అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలు

Advertisement

TPT: వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణంతో ముగిశాయి. తొమ్మిది రోజులపాటు వైభవంగా సాగిన ఈ ఉత్సవాల్లో ఉదయం చక్రస్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తమిళనాడు, తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Advertisement

Advertisement