KRNL: చెక్ బౌన్స్ కేసులో కర్నూలు కృష్ణానగర్‌కు చెందిన పి.వి. కొండారెడ్డికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. నాగిరెడ్డి రెవెన్యూ కాలనీకి చెందిన సూర్యచంద్రారెడ్డి నుంచి రూ.3 లక్షలు అప్పు తీసుకున్న కొండారెడ్డి, 2017 నవంబరు 13 తేదీతో చెక్కు ఇచ్చాడు. చెక్కు బౌన్స్ కావడంతో మూడు నెలల్లో తిరిగి చెల్లించాలంది.
వార్తలు
చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష
Advertisement
Advertisement
Advertisement


