AP: హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిల నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ నేపథ్యంలో గంధం సునీత, అలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్‌ను నియమిస్తూ కేంద్రన్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్ల పాటు అడిషనల్ న్యాయమూర్తులుగా కొనసాగాక శాశ్వతంగా బాధ్యతలు చేపడతారు. వీరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరిగింది.
వార్తలు
ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలు
Advertisement
Advertisement
Advertisement


