సత్యసాయి: రొద్దం మండలం శేషాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు కాలు గాయపడిన వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డిని మాజీమంత్రి, పెనుకొండ నియోజకవర్గ వైసీపీ నాయకురాలు ఉషశ్రీ చరణ్ పరామర్శించారు. అనంతరం మరువపల్లి గ్రామంలో అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న పార్టీ నాయకుడు కసప్పను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
పలువురుని పరామర్శించిన మాజీమంత్రి
Advertisement
Advertisement
Advertisement


