ATP: జిల్లాలో ఎస్ఐఆర్-2026 కింద ఇప్పటివరకు 19,99,064 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. జూన్ 15 నుంచి బీఎల్ఓలు ఇంటింటి సందర్శన చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు 98.06 శాతం ఫారాలు అందించగా.. 7,55,983 ఫారాలను తిరిగి సేకరించినట్లు వివరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన రేకులకుంట బీఎల్ఓ ప్రవీణ్ కుమార్‌ను సస్పెండ్ చేశామన్నారు.
వార్తలు
రేకులకుంట బీఎల్ఓ ప్రవీణ్ కుమార్ సస్పెండ్: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


