హైదరాబాద్: 28°C
వార్తలు

నంద్యాలలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్

Advertisement

NDL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్.జవహర్ శుక్రవారం నంద్యాల ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లాకు విచ్చేసిన ఆయనను పలువురు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు. ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన ఛైర్మన్ జవహర్, వాటిని పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఈమేరకు హామీ ఇచ్చారు.

Advertisement

Advertisement