హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

Advertisement

CTR: బైరెడ్డిపల్లి జడ్పీ ఉన్నత పాఠ శాలలో ఆదివారం ఉదయం 9గంటలకు ఉచిత కంటి వైద్యశిబిరాన్ని నిర్వహంచనున్నారు. ఈ శిబిరంలో వైద్యనిపుణులు కంటిపరీక్షలు జరిపి అవసరమైన వారిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేస్తారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Advertisement