హైదరాబాద్: 28°C
వార్తలు

MPHW శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

KRNL: మహిళా మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్(MPHW) శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.జయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు కనీసం 17 ఏళ్ళు, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు శిక్షణ కేంద్రంలో దరఖాస్తులు తీసుకుని, పూర్తిచేసి అక్కడే సమర్పించాలని సూచించారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, ఉపకారవేతనం అందిస్తామన్నారు.

Advertisement

Advertisement